Film News

రేప్ సీన్ లో గాయపడ్డ నితిన్ హీరోయిన్


సినిమాలలో రేప్ సీన్స్ కనపడగానే ఎక్కడ కోత పెట్టాలా అని సెన్సార్ వారు కత్తెర పెట్టుకుని నిల్చుంటారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇటువంటి సన్నివేసాలు ఎప్పుడు వస్తాయా అనే ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా కథ, సందర్బాన్ని బట్టి సినిమాల్లో రేప్ సీన్లు ఉండటం ఏనాటి నుంచో సర్వ సాధారణం అయి పోయింది. అయితే సీన్లు చేయడం అంత సులువేమీ కాదు అన్న విషయం ఆసన్ని వేసాలలో నటించే నటనటులకే తెలుస్తుంది. రేప్ సీన్ రియల్ సీన్లా పండేందుకు నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు అనే విషయం సినిమా షూటింగ్ ప్రత్యక్షంగా చూసే వారికి మాత్రమే తెలుస్తుంది.
ముఖ్యంగా సీన్లో నటించే నటీనటుల మధ్య కో ఆర్డినేషన్ ఏమాత్రం తప్పినా ఆసీన్ లో నటించే వారికి నరకం కనిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ కు ఇలాంటిఅనుభమే ఎదురైంది అనే ఆమె బహిరంగంగా చెప్పింది. సీన్ చేస్తుండగా ఆమెకు స్వల్పంగా గాయాలు అయ్యాయి అట. అయినా సరే ఓర్చుకుంటూ సీన్ పండేందుకు తన వంతు సహాయం అందించానంటోంది బ్యూటీ. ఈమెకు ఎదురైన అనుభవాన్నిమీడియాతో పంచుకుంది. సీన్ చేస్తుండగా చాలా ఇబ్బంది పడ్డాననీ ఇలాంటి సీన్లు చేయ వలిసే వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదని మీడియాకు వివరించింది.
అంతేకాదు ఈసీన్ చేస్తున్నప్పుడు తన శరీరానికి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాను అని రైమా సేన్ చెప్పుకొచ్చింది. ‘చిల్డ్రన్ ఆఫ్ వార్అనే సినిమాలో రైమా సేన్ కు అనుభవం ఎదురు అయ్యింది. పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ మహిళలపై జరిపిన దురాగతాల గురించి వాస్తవంగా తీసిన సినిమా ఇది. సినిమా బాలీవుడ్ లో వారం విడుదల కాబోతోంది. రైమా సేన్ నితిన్ తో దైర్యం మూవీ లో నటించింది . రైమా సేన్ పడ్డ కష్టాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు గుర్తిస్తారో లేదో చూడాలి.



SUNNY LEONE IN RGV'S 'KORIKA'?


The eccentric genius Ram Gopal Varma has been churning out films back to back without a break and each one has its own specialty. Now, after spending a long stint in Telugu, he is heading back to Hindi once again with a new movie. This is titled as XES and the Telugu version is titled as Korika.

This is believed to be a bilingual and an erotic movie. The Telugu version is produced by Tumalapalli Ramasatyanarayana who produced the recent release Ice Cream, while Philip Manoharan is producing the Hindi version. Now, there is a gossip making rounds that the Sex Goddess Sunny Leone is going to be a part of the film.


But official sources have quashed this as a rumor. The reason for this gossip is that, during one of her interviews while promoting her debut film Jism 2, Sunny had reportedly mentioned that she loves to work with RGV. Well, maybe not this time but given her interest, RGV might come up with something for Sunny soon.

షకీరా సోయగాల రచ్చ..!

సాకర్ ప్రపంచ కప్ 2014 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రెజిల్ లో జరిగిన కార్యక్రమం అభిమానులను కనువిందు చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పాప్ స్టార్ షకీరా షో అలరించాయి. అర్జెంటీనా, జర్మనీల మధ్య ఫైనల్ మ్యాచ్ కు ముందే ముగింపు ఉత్సవాలను నిర్వహించారు.
లాలా... లాలాల... లాలా అంటూ షకీరా చేసిన విన్యాసాలు రియోడిజనీరోలోని మారకానా స్టేడియంలో కనువిందు చేశాయి. షకీరా సొంపులకు, నడుం వొంపులకు, ఊపులకు ప్రేక్షకులు చిత్తైపోయారు. గ్యాలరీలో ఉన్న సాకర్ అభిమానులందరూ షకీరా పాటకు కాలు కదిపారు.

ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముగింపు సందర్భంగా ముద్దుగుమ్మ ఆడి పాడింది. చివర్లో తన కొడుకు మిలన్ ను కూడా వేదికపైకి తీసుకు వచ్చింది. షకీరా డ్యాన్స్ తో పాటు, సాంబా నృత్యాలు, గిటారిస్ట్ శాంతానా, కార్లోనిన్, బ్రెజిల్ సింగర్ సాంగోలా డ్యాన్సులు అభిమానులను అలరించాయి. 2010 సాకర్ ప్రపంచకప్ సమయంలో కూడా 'వాకా వాకా' అంటూ అభిమానులను షకీరా సమ్మోహితుల్ని చేసింది.



అధరామృతంఅదరహో అంటున్నఆది!


గాలిపటం సినిమా ట్రైలర్ విడుదలై కుర్రకారులో సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది.  
ఈతరం వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా రూపొందినట్లుగా కనిపిస్తున్న గాలిపటం చిత్రంలో కథానాయకుడు ఆది  కథానాయికతో ఆధునిక యుగానికి సరిపడేట్టుగా డేటింగ్ లతో పాటు ప్రేమను ఇచ్చిపుచ్చుకోవటానికి పెదవులను బాగా వాడుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది.
హీరో కాఫీకి పిలిస్తే హీరోయిన్ పబ్ కి రావటానికి తయారైనట్లుగా చూపించిన సినిమా ట్రైలర్ చూసి, ఇది నిజంగానే టీజరే అంటున్నారు యువతసున్నితమైన శృంగారం, యువతను గిలిగింతలు పెట్టించే డైలాగ్స్ తోపాటు నాయికా నాయకుల సరససల్లాపాలు ఇంకా ఎన్నో సినిమాలో ఉండివుంటాయన్న భావనను కూడా ట్రైలర్ కలుగజేస్తోంది.  
పద్దతిగా ఉండకపోతే పెదవికి చేటు అన్నట్లుగా కాకుండాఏమాత్రం బిడియపడకుండా ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవాలన్న సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్నట్లుగా కనిపిస్తోందీ కథా నాయిక ఎరికా ఫెర్నాండేజ్.  

Vidya looks forward to Malayalam, Bengali films

Mumbai: Viday Balan often gets interesting scripts from southern filmmakers but has not been able to do them due to lack of planning on the filmmakers' part. The actress, however, is hopeful that in future she will work in the vernacular languages.



The 36-year old, who carved a niche for herself in Hindi filmdom with her performances in "Parineeta", "Paa", "Ishqiya" and "Kahaani", is keen to expand her horizon as an actor.



"I keep getting offers form Malayalam, Telugu, Tamil, Marathi, Bengali filmmakers. I have been excited by scripts in Marathi, Bengali and Malayalam, but they don't plan well in advance so the dates didn't match," Vidya Balan told IANS.




"Some scripts I have really liked but because of time I have not been able to do them, but hopefully, sometime in future I will do an interesting film in any one of the languages.




"Tamil and Telugu filmmakers have not yet offered me exciting roles, honestly which is why I am looking forward to do Malayalam and Bengali films. I always look forward to an exciting film," she added.




Currently seen as a detective in "Bobby Jasoos", the actress is happy that women centric films are doing well at the box office.


"It's fantastic if a good film works as you feel good. It's not about every women centric film working; a good film will always work. It's not that easy for women centric films to get good opening, but if it works it's a huge thing.



"I always say that good films will definitely work. 'Queen', 'Kahaani' all of them have set examples."

Singham Returns poster first look Devgn is back with a bang!


The Singham actor was seen posting not one, but five posters of his upcoming film Singham Returns on Twitter

The actor posted five posters of his upcoming film with a tweet that read “U askd fr @SinghamReturns first look.. tonight I will give u ek nahee paanch first looks..here u go #SinghamReturns pic.twitter.com/mRXHnLZ0bH.”
In 2011, Ajay Devgn took the nation by a storm with his deadly stints in the action thriller Singham, directed by Rohit Shetty. Kajol’s better half is set to conquer B-town yet again with his upcoming film Singham Returns opposite Kareena Kapoor.
In the first poster, Ajay is seen in a rather raw and rugged avatar where he holds a pistol, along with wearing fancy shades and a white ganji. The oiled bulging biceps surely add a certain sex appeal and machoness to the Singham star’s look. The next poster showcases the actor alongside Kareena Kapoor where the two stars are seen sporting green and orange shades and carry off the style with an appealing swag. The other posters present Ajay in a similar avatar as the fist one, except for a poster depicting a roaring lion, which supposedly is the logo for Singham Returns. The visual is creative and the team can be credited for their innovative gig.

The words “Join the fight” are visible on all the posters. Now what exactly is the whole deal about? Brace yourselves BollywoodLifers, as your questions will be answered on Independence day!

రెండు నెలలు రేప్ లతో నరకం చూశా


కొంత మంది హీరోయిన్లు కథ డిమాండ్ ను బట్టి హాట్ అండ్ రేప్ సీన్లలో నటిస్తే మంచి పేరొస్తుందని కమీట్ అవుతారు. కానీ తీరా షూటింగ్ లోకి ఎంటర్ అయిన తరువాత వారికి చుక్కలు కనిపిస్తాయి. దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం ఎంతకష్టమైనా సీన్లను పూర్తి చేస్తారు. షూటింగులో అనుభవించిన బాధల్ని కొంతమంది మాత్రమే బయటకు చెబుతారు.
ఇప్పుడు అలాంటి విషయాల్నే చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. అమ్మడు ఇటీవలహేట్ స్టోరీ - 2 ’ సినిమాలో నటించింది. ఇటీవల విడుదల అయిన చిత్రం ట్రైలర్ కి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కారణం అందులో హాట్ హాట్ సీన్లను పెట్టి విడుదల చేయడమే. సినిమాలో విలన్, హీరోయిన్ పై తెరకెక్కించిన రేప్ సీన్లను తెర పై చాలా ఘాటుగా చూపించబోతున్నారు.
సీన్ల పై సుర్వీన్ మాట్లాడుతూ... అందులో నటించేప్పుడు మానసికంగా ఒత్తిడికి గురికావడమే కాకుండా, షూటింగు జరిగినన్ని రోజులు నరకం అనుభవించానని, రియల్ లైఫ్‌లో అలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నపుడు మహిళలు ఎంత వేదనకు గురవుతారో నాకు స్వయంగా తెలిసిందని, నా క్యారెక్టర్ చేస్తున్నపుడు కంప్లీట్‌గా పాత్రలో లీనం అయ్యి చేశానని చెప్పుకొచ్చింది. అమ్మడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్లు అలాంటి సీన్లలో నటించేప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారని అర్థం అవుతుంది.

శ్రీదేవి-జయప్రదలను హ్యాండిల్ చేసిన దర్శకుడు?



ప్రముఖ నటిమణులను .. ఒకేసారి హ్యాండిల్ చేసిన ఘనత టాలీవుడ్ లో ఒక్క దర్శకుడికే దక్కింది. ఆయనే మాటలు రాని మౌన దర్శకుడు కె. రాఘవేంద్రరావు . ఇప్పటి వరకు కె. రాఘవేంద్రరావు అంటే.. పూలు, పండ్లు , హీరోయిన్ బొడ్డు, కమ్మని పాటలు మాత్రం తెలుసు. కానీ ఆయనలో మరో కోణం ఉందని ఇటీవలే తెలిసిందే. దర్శకుడిగా ఎన్నో సినిమాలు , ఏన్నో మంచి పాటలు, సినిమాల విజయాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఒక పాట వింటే సినిమా దర్శకుడి పేరు చెప్పటం చాలా కష్టం . కానీ పాటల్లో కొన్ని రాగం పాటలు వింటే మాత్రం ఖచ్చితంగా పాట దర్శకుడు రాఘవేంద్రరావు గారితే అని కరెక్ట్ గా చెప్పటం ఖాయం. ఆయన సినిమాలు బాణి సినీ ప్రజల్లో బాగా నటుకుపోయాయి.
అయితే దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా అంటే చాలా మంది నటులకు, నటీమణులకు కొత్త ఉత్సాహం వస్తుంది. అలాంటి వారిలో నటి శ్రీదేవి- జయప్రద. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు సహజంగా వారి మద్య ఇగో ఫీలింగ్ ఉంటుంది. కానీ దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఇగో ఉన్న హీరోయిన్ల చేత కూడా నవ్వులు పూయించి, చేతులు, చేతులు పట్టించి, తన పని చేసుకోగల సత్త ఆయనలో ఉంది. చాలా బద్ద శత్రువులుగా ఉన్న హీరోయిన్లు సైతం , ఆయన ఒకే చోట కూర్చోపెట్టి, తన నచ్చిన విధంగా వారిచేత నటన చేయించి , తెలుగు ప్రేక్షకులకు సినిమా చూపించిన ఘనత మన దర్శకుడు రాఘవేంద్రరావుదే.



అయితే ఒకసారి ..నటి శ్రీదేవి, జయప్రదల మద్య షూటింగ్ స్పాట్ లోని ఘోరమైన వార్ జరిగింది. అప్పటి నుండి వారి మద్య మాటలు లేవ్! ఇలాంటి సమయంలో .. దర్శకుడు రాఘవేంద్రరావు వారిని సినిమాలోకి తీసుకున్నారు. శ్రీదేవి, జయప్రద మాట్లాడుకోకపోయిన, రాఘవేంద్రరావు సినిమా చేయటానికి సైన్ చేయటంతో అప్పట్లో అందరు దర్శకుడిపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి దురుసు హీరోయిన్లతో.. సినిమా ఎలా తీస్తావ్ అని మిగిలిన దర్శకులు దర్శకుడు రాఘవేంద్రరావు పై కొన్ని వేల ప్రశ్నలు సంధించారు. కానీ రాఘవేంద్రరావు మాత్రం దైర్యంగా ఇగో ఉన్న వారితోనే సినిమా తీసి విజయం సాధించి చూపించారు.

ఇలాంటి ఇగో ఉన్న హీరోయిన్ల చేత ఎలా పనిచేయించుకోవాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఒకే సినిమాలో, ఒకే స్పాట్ లో.. జయప్రద, శ్రీదేవి లను హ్యాండిల్, చేసి సక్సెస్ సాధించాడు మన రాఘవేంద్రుడు. అంటే ఆలనాటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ, శోభనబాబు, లాంటి హీరోలు కూడా దర్శకులను, నిర్మాతలను గౌరవించి, సినిమా విజయంలో పాలుపంచుకునేవారు. అందుకే ఆనాటి సినిమాలకు నేటికి ఆణిముత్యాలే.
ఇంతఘాటుతట్టుకుంటారా? వీణా


ఘాటు..అనే మాటకు చాలా అర్థాలు వినిపిస్తాయి. కానీ ఇక్కడ ఘాటు మాత్రం చాలా హాటు. అసలే ఆమె హాట్. ఆపైన ఇలాంటి ఘాటు పుట్టించే పనులు చేస్తే.. ఏం జరుగుతుందో అందరికి తెలుసు. నటి వీణమాలిక్ గురించి ఎంత తక్కువుగా మాట్లాకుంటే అంత మంచిది లేకపోతే.. మనకు తడిసిపోద్ది!!!. తెలుగు తెరపై సన్నీ లియోన్ హాట్ వర్షం కురిపించటానికి .. మంచు వారితో కలిసి మేఘంగా మారిన విషయం తెలిసిందే. అందుకే అందరు ఇప్పుడు సన్నీ లియాన్ కురిపించే హాట్ వర్షంలో తడవటానికి భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నారు.
అయితే సన్నీ కురిపించే హాట్ వర్షం నుండి భర్తలను కాపాడుకోవటానికి, ముందుగా గొడుగుల, రైన్ కోట్లు, కొని ఇంటిలో సిద్దంగా ఉంచిన్నట్లు ఫిలింనగర్ మహిళమణులు అంటున్నారు. సన్ని హాట్ కంటే.. వీణామాలిక్ ఘాటు నుండి తమ భర్తలను ఎలా కాపాడుకోవాలో తెలియక సినీ మహిళ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీరబాబు అంటూ వీణామాలిక్ శృంగార భరితమైన సినిమా తెలుగు తెరపైకి రాబోతుంది. దీంతో తెలుగు మహిళ సంఘాలు ఆందోళన పడుతున్నారు.


 అసలే ఆమె చాలా హాట్! ఇక వీరబాబు అంటూ.. ఘాటుగా చూపిస్తే టాలీవుడ్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకోండి? ఫై ఫోటో కనిపిస్తున్న ఘాటు .. దెబ్బకు.. ఎవరైన నగరంలోని నిమ్స్ లో చేరాల్సిందే. పెళ్లికానీ ప్రసాదులకు మాత్రం ఘాటు ఉండాలని అంటున్నారు. అదే పెళ్లైన బాబాయ్ లు మాత్రం ఘాటుకు మేం తట్టుకోలేం అంటూ దుప్పట్లోకి దూరిపోతున్నారు.

వీణమాలిక్ ఘాటుపై.. టాలీవుడ్ లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈమె ఘాటుకు .. టాలీవుడ్ కుర్రోళ్లో తట్టుకోగలరా? అని టాలీవుడ్ లోని శృంగార పురుషులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షం కాలం మొదలైంది. వీణ ఘాటు కొంచెం తగ్గించు అంటూ.. ఆమె అభిమానులు తట్టుకోలేక విన్నవించుకుంటున్నారు. వీణాను చూస్తున్న మనకే ఇలా ఉంటే.. ఆమెతో నటించిన యువ నటుడు .. ఆమె ఘాటుకు ఎలా తట్టుకున్నాడో అని చిత్రపురి కాలనీలో జోకులు పేలుతున్నాయి. మొదటి అనుభవం కొంచెం ఘాటుగానే ఉంటుందని రసికరాజులు నోటి దూల తీర్చుకుంటున్నారు. ఏమైన వీణ మాలిక్ .. చాలా ఘాటు బాబు ..!!!!!

Victory Venkatesh Wife Neeraja




Its quit difficult to find out a lady, she is none other than Venky's wife "Neeraja Daggupati". Its only because of Venky greatness, he thinks his family to be like common people. Here is the small visual about Venkatesh personal lif

మంచు మనోజ్ కు అగ్ని ప్రమాదం



హీరోమంచు మనోజ్ కుమార్ కిప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంచు మనోజ్ గాయపడ్డట్లుసమాచారం. ప్రస్తుతం మనోజ్ కరెంటు తీగఅనే చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రానికి సంభందించినషూటింగ్ లో ఫైట్ సీన్లుచిత్రీకరిస్తున్నారు. సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడుప్రమాదవశాత్తు మనోజ్ శరీరానికి మంటలుఅంటుకున్నాయి. వెంటనే చిత్ర వర్గం సభ్యులునీళ్ళు చల్లి వెంటనే మంటలుఆర్పి వేశారు. దీంతో మనోజ్ కిపెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మొదటినుంచి మనోజ్ కి షూటింగ్రిస్క్ తీసుకోవడం అలవాటు. గతంలో కూడా పరుమార్లుమనోజ్ గాయపడ్డాడు. అయినా రియల్ గాస్టంట్స్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.


Salman will bring Adrian Pallicki to India for Dr Cabbie


G.I Joehottie Adrian Pallicki has been convinced to join her Dr Cabbie co-star Vinay Virmani in India for the Indian release of the film.

Indo-Canadian production, to be premiered in September at the Toronto Film Festival, is expected to have a grand Indian release a little later during the year when Salman Khan, who is the film's official presenter, would be free of his own big release Kick

While the big plans for the Indian release are being kept under wraps, the buzz that's leaked out from sources close to the project suggests Salman is keenly interested in bringing the cast of Dr Cabbie to India for the release. 


Says the source, "While Salman has convinced Isabelle Kaif (Katrina's sister) who has pivotal role in Dr Cabbie, to be in India for the film's Indian release, Adrianne was not so keen until her co-star Vinay Virmani convinced her that a trip to India would be just the stress buster she needed." 


The modalities of the Indian release are now being worked out. 

Says Vinay, "We do want to come with Dr Cabbie to India. The film is produced outside but its heart is completely Indian. It's the story of a qualified Indian doctor who ends up as a taxi driver in Canada." 


Vinay who was last seen as one of the leads in Bejoy Nambiar's Davidhopes to consolidate his career in Bollywood and abroad with Dr Cabbie


He is already a star in Canada. 

Deepa Mehta who lives in Toronto and creates her films from Canada plans to cast Vinay in her next film.


తెర వెనుక పెళ్లికానీ ప్రసాదులు వీరే?


టాలీవుడ్ లో.. పెళ్లికానీ ప్రసాదు లు వీరే. యుక్త వయసు దాటిపోతుంది, మరో పక్క మన హీరోల కోరికలు గుర్రాల మాదిరి పరిగెడుతున్నాయి. కానీ వీరి ఇంకా పెళ్లి కాలేదు. జయనామ సంవత్సరంలో కొందరైన.. పెళ్లి గంటలు మోగిస్తారో లేదో చూడాలి. వీరి పెళ్లి చూడాలని .. అభిమానులు ఉత్సహంగా ఎదురుచూస్తున్నారు




Deepika Padukone Voted Sexiest Woman in the World




MUMBAI: Actress Deepika Padukone has been voted the sexiest woman in the world in a poll conducted by the FHM magazine.


She will feature in the new edition of the magazine and the actress Wednesday unveiled the edition featuring her and the other girls in the top 100 list of sexiest women.



However, Deepika believes that her physical appearance has got nothing to do with this poll and it is only her work that led her to this.



"I think something like this is really the result of the work that I do. I don't think it has got anything to do with me physically. I also think that the brand endorsements are also the result of the films that you do," the statusque actress said here.



"I have been very fortunate that the roles I have done in the last 2-3 years have been very different from each other. So I guess this and the endorsements are a result of that and, of course, the success of that and the relatability of the characters," she added.



Deepika was last seen in the Tamil film "Kochadaiiyaan."



Her look in her upcoming film "Finding Fanny" is also out. The film has been directed by Homi Adajania and also stars Arjun Kapoor, Naseeruddin Shah and Dimple Kapadia.


పిల్లలముందువిప్పను.. పెద్దవాళ్లముందుమాత్రమే


ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ గా, దాదాపు 25 పోర్న్ సినిమాలకు దర్శకత్వం వహించిన సన్నీలియోన్ పోర్న్ వృత్తికి గుడ్ బై చెప్పి, ఇండియన్ ఫిలిమ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా అవకాశాలు  బాగానే అందిపుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం గాళ్ గా చేస్తున్న అమ్మడు సౌత్ లో కూడా తన పాగా వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి తమిళ, తెలుగు సినిమాల్లో ఐటెం సాంగులు చేస్తుంది. ప్నోర్న్ స్టార్ వృత్తిని వదిలి చాలా రోజులు అయినా ఆమె సినిమాలు ఇంకా అంతర్జాలంలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. దీంతో మన సినీ జనాలు ఇంకా పోర్న్ స్టార్ గానే చూస్తున్నారు తప్ప , బాలీవుడ్ హీరోయిన్ గా ట్రీట్ చేయడం లేదు. దీంతో సన్నీకి ఒళ్లు మండిపోయి షూటింగే ఆపేసింది.
సన్నీకి అంత ఒళ్ళు మండిపోయే పనేంచేశారు అంటే.. ‘హేట్ స్టోరీ -2 ’ సినిమా ఐటెం సాంగ్పింక్ లిప్స్ చిత్రీకరణ తొలి రోజు షూటింగు స్పాట్ కి వెళ్లాక షాట్ కి తన వ్యాన్ లో అందాలన్నీ కనిపించే విధంగా రెడీ అయ్యి, బయటకు వచ్చేందుకు డోర్ తెరవడంతో అక్కడ పది మందికి పైగా పదేళ్ళ లోపు పిల్లలు ఉన్నారట. పిల్లలందరిని చిత్ర యూనిట్  సభ్యులు షూటింగ్ చూడటానికి తీసుకొని వచ్చారని తెలుసుకున్న సన్నీకి ఒళ్ళు మండి, హాట్ గా, ఎక్స్ పోజింగ్ చేస్తూ చిందులేసే పాటను చూడటానికి చిన్నపిల్లల్ని చూడటానికి తెస్తారా అంటూ కస్సుబుస్సు లాడటమే కాకుండా, అంత చిన్న పిల్లలు ముందు నేను ఇలా విప్పి చిందులు వేయలేను అని తెగేసి చెప్పేసిందట.
పిల్లల్ని మేమే తీసుకొచ్చామని యూనిట్ సభ్యులు సన్నీని బ్రతిమిలాడే ప్రయత్నాలు చేసినా వినకుండా షూటింగ్ కు ప్యాకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిందట. సన్నీ చిన్న పిల్లల ముందు విప్పలేను అని చెప్పడం బాగానే ఉంది కానీ, పలువురి సమక్షంలో నూలుపోగు లేకుండా నటించడమే కాకుండా, పడక సుఖాన్ని అందించిన ఈమె ఇలా వెళ్లిపోవడం కరెక్టు కాదంటున్నారు రసిక ప్రియులు.

రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది కానీ...


తరం కథానాయికల్లో అగ్రస్థానం సమంతదే.అందాలతారగా కెరీర్ ఆరంభించి, అభినయ తారగా ఒదిగి, ప్రేక్షకుల అభిమాన తారగా ఎదిగిన సమంత... అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బిజీగా ఉన్నారు. ఇటీవలేఆటోనగర్ సూర్యతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత పత్రికలవారితో ముచ్చటించారు.


 ఆటోనగర్ సూర్యఅనుభవం ఎలా ఉంది?
 ‘బృందావనంతర్వాత ఒప్పుకున్న సినిమా ఇది. నిర్మాణానికి, విడుదలకుమూడేళ్లు పట్టింది. ఫలితం ఎలా ఉన్నాముందు విడుదలైంది... అదీ ఆనందం.      సినిమా విషయంలోనిర్మాతలు అనుభవించిన కష్టాన్ని కళ్లారా చూశాను. చాలా బాధ అనిపించింది. చైతూ కూడా చాలా కష్టపడిఇందులోని సూర్య పాత్ర చేశారు. నా పాత్ర అయితే... పక్కింటిఅమ్మాయిలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూచాలా బాగుందని అభినందిస్తున్నారు.

 ఇందులో మీకు నచ్చిన డైలాగ్?
 ఇప్పటివరకూ నేను చెప్పిన డైలాగూ నాకు గుర్తుండదు. కానీ... ఇందులో      డైలాగ్ మాత్రం లైఫ్లో మరిచిపోలేను. ‘పెళ్లి ఎవర్ని చేసుకున్నా... పిల్లల పోలికలు మాత్రం అతనివే వస్తాయ్అంటాను సందర్భంలో. నాకుతెగ నచ్చేసిన డైలాగ్ ఇది(నవ్వుతూ).

 ‘ఏమాయ చేశావెనాటికీ నేటికీ నాగచైతన్యలో ఏమైనా తేడా గమనించారా?
 చాలా. ముఖ్యంగా అతని డైలాగ్ డిక్షన్లో చాలా తేడావచ్చింది. సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవుతున్నాడు. తెలుగులో నా కెరీర్లోచైతూతోనే మొదలైంది. ఇది తనతో నేనుచేసిన మూడో సినిమా. ముఖ్యంగాస్క్రీన్పై మా ఇద్దరికెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

  మధ్య అభినయానికి పెద్ద పీట వేస్తున్నట్లున్నారు?
 అవును... ఎప్పుడూ గ్లామర్ పాత్రలే అయితే ఎలా. ఎక్కువకాలంప్రేక్షకుల హృదయాల్లో నిలవాలంటే.. నటనకు ఆస్కారమున్న పాత్రలుచేయాలి. నా కెరీర్లోనటన పరంగా బెస్ట్ కేరక్టర్అంటేమనంలోని పాత్రనేచెప్పుకోవాలి. పాత్ర మంచిగుర్తింపునిచ్చింది.

 టాప్స్టార్గా వెలుగొందుతున్న మీరు.. ‘అల్లుడు శీనులో కొత్త హీరోతో నటించారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?      సినిమాకు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట కదా?
 రెండు కోట్లు ఇస్తే బాగానే ఉంటుందండీ(నవ్వుతూ). కానీ ఇవ్వలేదు. మిగిలినసినిమాలకు ఎంత ఇచ్చారోఅల్లుడుశీనుకీ అంతే ఇచ్చారు. నేను హీరోలను బట్టి సినిమాలను అంగీకరించను. దర్శకుడు, కథ, పాత్ర... మూడింటిని బట్టే సినిమానుఓకేచేస్తాను. ‘అల్లుడు శీనుని వి.వి.వినాయక్ అద్భుతంగామలిచారు. అందరితో కూల్గా వర్క్చేయించుకున్నారు. తొలి సినిమాలా పనిచేశారు. కచ్చితంగా సినిమా పెద్దహిట్.

 మరిరభసఎలా ఉండబోతోంది?
  సినిమా ఫుల్మీల్స్. తారక్తో నేను చేస్తున్నమూడో సినిమా ఇది. అభిమానులు పండగచేసుకునేలా సినిమా ఉంటుంది.

 ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు?
  ఏడాది ఏడు సినిమాల్లోనటిస్తున్నాను. తమిళంలో విజయ్, విక్రమ్, సూర్య చిత్రాల్లో నటిస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో ఇంతమంది స్టార్హీరోలతో కలిసి నటించడం ఆనందంగాఉంది. సినిమాల వల్ల ఏడాది చాలా ఈవెంట్లకు అటెండ్ అవ్వాల్సిఉంటుంది. అందుకే ఫ్యాషన్పై దృష్టి పెట్టాను.

 ‘క్వీన్రీమేక్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా?
 లేదు. నేను చేయట్లేదు. ‘క్వీన్బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్నసినిమా. గొప్ప సినిమా. దాన్నిదక్షిణాదిన రీమేక్ చేయాలంటే.. ఇక్కడకు తగ్గట్టు కొన్ని మార్పులు అవసరం. సదరు దర్శక, నిర్మాతలుచేసిన మార్పులు నాకు నచ్చలేదు. అందుకేవద్దనుకున్నా.

 మహేశ్బాబు ‘1’ సినిమా పోస్టర్ విషయంలో సీరియస్గా ట్విట్టర్లో స్పందించారు. మరి ఇప్పుడు మీఆంజాన్చిత్రం స్టిల్ కూడా దుమారం లేపుతోంది. దానికి మీ సమాధానం?
 నో కామెంట్


సినీనటి ఆలియా భట్ కు రోడ్డు ప్రమాదం



బాలీవుడ్ లో బాగా ఎదుగుతున్న నటుల్లో ఆలియా భట్ ఒకరు. తాజాగా బాలీవుడ్ అందగత్తెకు రోడ్డు ప్రమాదం జరిగింది. వార్త తెలియగానే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అయితే చిన్నపాటి గాయం కూడా కాకుండా ఆలియా భట్ బయటపడింది. నటుడు వరుణ్ ధావన్ కలిసి ఆలియా భట్ ప్రయాణిస్తున్న కారుని ఏసీపి కారు ఢీ కొట్టింది. కారు ఢీ కొట్టినప్పిటకీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. తన తాజా చిత్రం ప్రచారం కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఆలియా భట్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీపి ఫర్మాన్ కారు ఢీ కొట్టడంతో ఆలియా కారు వెనక అద్దం పూర్తిగా పగిలిపోయింది. కారుకు ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి మరో కారులో వెళ్ళిపోయింది
.
ఛాన్స్మహేష్బాబుకితప్పమరెవ్వరికీఇవ్వను!


సాధారణంగా హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను సంపాదించాలంటే బికినీ, లిప్ లాక్ వంటి సీన్లలో నటించాల్సి వుంటుంది. ఇఫ్పుడున్న స్టార్ హీరోయిన్లందరూ కూడా దశ నుంచి వచ్చినవాళ్లే! అయితే భారతదేశం మొత్తం చక్కర్లు కొడుతూ... అన్ని సినీపరిశ్రమల్లో ఒక్కొక్కొటి చొప్పున సినిమాలు చేసుకుంటూపోతున్న యామీ గౌతమ్ మాత్రం సినిమాల్లో బికినీలు ధరించడంగానీ, లిప్ లాక్ సీన్లలో నటించడంగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయమని తెగేసి చెబుతోందట! తనకు ఎంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా... ఛస్తే బికినీ ధరించను అని బల్లగుద్దిమరీ చెబుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
‘‘నువ్విలా’’ సినిమా నుంచి తెలుగుతెరకు పరిచయమైన తెల్లరంగు భామ... తరువాత ‘‘గౌరవం, యుద్ధం’’ వంటి సినిమాల్లో నటించింది. సినిమాలు అంతగా హిట్ కాకపోయినప్పటికీ... యామీగౌతమ్ కి మాంచి డిమాండ్ వుందని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇఫ్పుడు తాజాగా నితిన్ తో కలిసి ‘‘కొరియర్ బాయ్ కళ్యాణ్’’ సినిమాలో నటిస్తున్న అమ్మడుకి... చిత్రం డైరెక్టర్ తనను బికినీ ధరించాలని అడిగాడట! దాంతో ఆమె ‘‘ఛస్తేగానీ బికినీ సీన్లలో నటించను’’ అని తెగేసి సమాధానం ఇచ్చిందని సమాచారం! దీంతో దర్శకుడు సదరు బికినీ సీన్ ని తొలగించి... దానికి బదులుగా లిప్ లాక్ సీన్ చేయాల్సిందిగా కోరాడట!
మాట వినగానే కోపంతో రగిలిపోయిన అమ్మడు... ‘‘నేను లిప్ లాక్ సీన్స్ హీరోతో పడితే వారితో నటించను’’ అని సమాధానమిచ్చిందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ తాను లిప్ లాక్ సీన్స్ లో నటించాల్సి వస్తే... అది కేవలం ప్రిన్స్ మహేష్ బాబుతో మాత్రమే చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ‘‘నా పెదాలను ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఓన్లీ ఫర్ మహేష్ బాబు’’ అని యామీ గౌతమ్ చెప్పిందని సినీ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అలాగే ఆయనతో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే... లిప్ లాక్ సీన్ ను డిమాండ్ చేసినా, చేయకపోయినా.. నేను మాత్రం ఆయనకు ఖచ్చితంగా లిప్ లాక్ కిస్ ఇస్తానని ఉర్రూతలూగుతూ చెప్పిందని చర్చించుకుంటున్నారు.

ఈమె మాటలు విన్న సదరు డైరెక్టర్ ఒక్కసారిగా షాక్ తో మతి పోయింది. దీంతో దర్శకుడు తన సినిమాలో వున్న బికినీ, లిప్ లాక్ సీన్లను తొలగించాడని తాజా న్యూస్! ఏదేమైనా యామీ గౌతమ్ కూడా ఒకేసారి స్టార్ డమ్ ను సంపాదించాలనే ఆశతోనే ఇలా మహేష్ బాబు పేరును వాడుకుంటోందని... అతనితో కలిసి సినిమాలు చేయాలనే కోరికతో అతనితో లిప్ లాక్ కు సై అంటోందని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

తన కొడుకు గురించి నమ్మలేని నిజాలు చెప్పిన షకీలా


గ్లామర్ ప్రపంచంలో దక్షినాది సెక్సీ క్వీన్ గా వెలుగు వెలిగి దాదాపు 15 ఎల్లాక్రితమే రోజుకు రెండు లక్షల పారితోషికం తీసుకున్న షకీలా ప్రస్తుతం ఉండడానికి సొంతిల్లు కూడా లేదంటే ఎవరు నమ్మరు. ఆమెజీవితానికి సంబందించిన కొన్ని నమ్మలేని నిజాలను ఈరోజు షకీల ప్రముఖ దినపత్రికతో షేర్ చేసుకున్నది. షకీలాకుపెళ్లి కాకపోయినా పెళ్లీడుకి వచ్చిన కొడుకు ఉన్నాడు.  
తన తల్లి చనిపోయాక ఆర్ధికంగా చితికి పోయిన తనను పట్టించుకునే వారు లేని పరిస్థితుల్లో అలా తన దగ్గరకు తంగం అనే అబ్బాయి దేవుడిచ్చిన కొడుకుగా తన దగ్గరకు వచ్చాడని. తనకు క్షణాన ఏమి కావాలో దగ్గరుండి చూసుకోవడమే కాకుండా తనకు అల్లా ఇచ్చిన బిడ్డగా తంగం మారిపోయాడని చెపుతోంది షకీలా.  
తను వెలుగు వెలిగిన రోజుల్లో తన జీవితంలోకి దాదాపు 20 మందిపురుషులు ఎదురయ్యారని , వారంతాతనను ప్రేమించాను అంటూ తనను సర్వ విడల నాశనం చేయడమే కాకుండా తన డబ్బుని కూడా పడు చేశారని చెబుతోంది షకీలా. తెలుగు, తమిళ , మలయాళసినిమాల్లో పేరున్న హీరో తనతో ఐదేళ్ళు సహజీవనం చేసి తనను మోసం చేశాడని చెప్పింది.   అదేవిధంగా తమిళనాడులో కొత్తగా ఏర్పడిన హీరో రాజకీయపార్టీకి చెందినా ప్రముఖుడు కూడా తనను మోం చేశాడని , అయితేవారందరి విషయాలు త్వరలో బయటపెడుతాననిసవాల్ విసురుతుందిషకీలా.

ప్రియమణి కొట్టి పడేసింది



తనపైగత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు గాలి వార్తలే ననిఅవన్నీ వట్టి రూమర్ల నికొట్టి పడేసింది హాట్ భామ ప్రియమణి. గతకొంత కాలంగా నేను ప్రేమలో ఉన్నానుకానీ వ్యక్తి ఎవరోమాత్రం ఇప్పుడే చెప్పను అంటూ మీడియా కిపజిల్ పెట్టిన ప్రియమణి ఎవరితో క్లోజ్ గా ఉంటే వాళ్ళపేరు తో ఆమె పేరుని యాడ్ చేసి కథనాలురావడం తో వార్తలువట్టి రూమర్లని కొట్టి పడేయడానికి మీడియా ముందుకు వచ్చింది ప్రియమణి.కన్నడ నటుడు గోవింద్నాకు చాలా కాలంగా మంచిస్నేహితుడు మాత్రమే అంతేతప్ప మరేమీ లేదని అన్నారు

Kona Venkat to direct Pawan,Ramcharan movies


Writer turned director Kona Venkat expressed his desire to direct two movies with two big maga stars like Power star Pawan Kalyan and Mega Power Star Ram Charan. He said he along with his friend Gopi Mohan has pinned the script for the Ram Charan which was discussed with him recently and he was very much impressed and also given green signal for the movie which will go on floor in the next year. There are also planning to prepare script for the Pawan Kalyan which will be discussed with him after completing the story. It is known fact that Kona Venkat has provided script and story for the block buster movies for all the big stars in the Tollywood.

Alia to sing 'Samjhawan Unplugged' live
Mumbai:  Young actress Alia Bhatt, whose singing talent was first showcased through "Highway", has now used her vocal skills for a new song, "Samjhawan Unplugged". She will sing it live here Wednesday.


Alia Bhatt looks stunning in Indian attire at the trailer launch of Humpty Sharma Ki Dulhania




"Samjhawan Unplugged" is a melodious rendition of Arijit Singh and Shreya Ghoshal's "Samjhawan" from Alia and Varun Dhawan's forthcoming movie "Humpty Sharma Ki Dulhania".




Filmmaker Karan Johar, who has produced "Humpty Sharma...", pushed Alia to take her singing a step further with "Samjhawan Unplugged". Now her song is ready to be released Wednesday on select online portals followed by an exclusive video Friday.




She will also stage a special live performance Wednesday in front of a select audience and media. The event will be presented by Varun, to whom Alia has dedicated this song.




"Humpty Sharma...", directed by Shashank Khaitan, is releasing July 11.
సమంత కాపీక్యాట్!


సమంత అదిరిపోయే ఫ్యాషన్తో కూడిన డ్రస్లు వేసుకుంటుందన్న అభినందనలు టాలీవుడ్లో వినిపిస్తున్న తరుణంలో సమంత ఫ్యాషన్ మొత్తం కాపీ ఫ్యాషన్ అని ఆంగ్ల దినపత్రిక అసలు గుట్టు విప్పింది. దీపికా పడుకోన్, సోనమ్ కపూర్వాడేసి వదిలేసిన ఫ్యాషన్లను సమంత కాపీ కొడుతూ అదేదో తానే ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యాషన్ అన్నట్టు పోజులు కొడుతోందని సదరు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంపై సమంత ఫైరైంది. తన ట్విట్టర్ అకౌంట్లో తెల్లవారుఝామునే తన ఆగ్రహం మొత్తాన్ని వెళ్లగక్కింది. ఫ్యాషన్రంగానికి సంబంధించిన తనకున్న పరిజ్ఞానాన్ని తన ట్విట్లలో వెళ్ళగక్కింది. టైమ్ పత్రికలో పనిచేసేవాళ్ళకి అసలు ఫ్యాషన్ గురించే తెలియదన్నట్టుగా ట్విట్లు పోస్టు చేసింది. ఇలా సదరు ఆంగ్ల దినపత్రిక కథనం మీద విమర్శలు గుప్పిస్తూ ఏకంగా పది ట్వీట్లు ఇచ్చేసి ఆఖరికి మాత్రం పొద్దున్నే తన ట్వీట్లతో విసిగించినందుకు సారీ అంటూ తన ఫాలోయర్లకు క్షమాపణలు చెప్పింది. పనిలోపనిగా తనకు పబ్లిసిటీ ఇచ్చిన ఆంగ్ల దినపత్రికకి థాంక్స్ కూడా చెప్పింది.

SUNDEEP'S KISS VS CENSOR'S HISS


 
While the Censor Board has no restrictions in Bollywood, the Censor Board has been quite stringent in the Tollywood arena and there were few instances when directors and producers had serious issues with the Censor board officer, not to forget Mohanbabu's argument over his film Denikaina Ready. Now, it looks like a hard axe has fallen on one small budget film and raised discussions.





We are talking about the film Rara Krishnayya starring Sundeep Kishan and Regina. Apparently, the film has got a scene wherein the lead pair involves in deep smooch. It is heard that the Censor Board had asked to remove that scene so that a clean ‘U’ would be given.


But then, reports say the director P Mahesh Babu was quite determined on not keeping up the Censor Board request. So now, it is heard that just for that lip kiss the film has got an ‘A’ certificate. This is due for release on July 4th so let us see how this kiss helps at the box office. 

మోహన్ బాబు కు మరో అవార్డ్




కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను మరో అవార్డ్ వరించింది . కర్ణాటక ప్రభుత్వం మోహన్ బాబు ని  '' శ్రీకృష్ణ దేవరాయ పురస్కారం '' తో ఘనంగా సత్కరించింది. బెంగుళూర్ లో ఇటీవల జరిగిన అవార్డుల వేడుకలో సత్కారం జరిగింది. ఇప్పటికే పలు సంస్థ లు విద్యా వేత్త గా ,మంచి నటుడిగా గుర్తించి  ఘనంగా సన్మానించి అవార్డ్ లను అందించాయి. తనని కర్ణాటక ప్రభుత్వం అవార్డ్ తో సత్కరించడం తో ఆనందంగా ఉందని ,ఇది తనకి లభించిన గౌరవమని అన్నారు మోహన్ బాబు .


Tejaswi Full Nude-Act In Ice Cream




Looks like SVSCfame actor Tejaswi Madivada has made the cut as a professional actor!
For all those who are still wondering if she is a heroine in a film and that too RGV’s film, she has got yet another surprise.
According to the latest reports, Tejaswi has gone full nude for a demanding scene in her upcoming release Ice Cream. Going into the details, this shot has been shot aesthetically in a closed room with cameras arranged in the pre-planned positions. Neither the director nor the cinematographer was present during the shoot. Instead the cameras were rolling while Tejaswi went nude for the scene.
This is the latest talk of the town and Tejaswi is grabbing all the attention in the world. Well, she is giving her best and it is has to be seen if her hard work and these ‘nude’ acts pay off for her! Good luck RGV and Tejaswi! 

https://www.youtube.com/watch?v=oNIB_N7TuMU


Avika Gor injured in shooting


Actress Avika Gor of Uyyala Jampala and Chinnari Pellikuthuru fame has been injured during the shooting of Hindi TV serial Sasural Simar Ka for a noted TV channel. She got minor  fracture to her leg however the doctors had advised the actress to take few days rest and there is nothing serious. She has also cancelled some of the Telugu movie shootings because of injury. Currently she is busy with the movie with Naga  Shourya directed by Nandyala Ravi  and produced by Mamidipalli Giridhar.

కోర్టుని ఆశ్రయించిన నాగార్జున



తుమ్మిడికుంట చెరువు ని ఆక్రమించి కట్టాననిఆరోపిస్తూ తన ఎన్ కన్వెన్షన్సెంటర్ కు జి హెచ్ఎం సి అధికారులు మార్కింగ్  లు పెట్టడం తో హీరో అక్కినేనినాగార్జున హై కోర్టు నిఆశ్రయించారు. తన ఎన్ కన్వెన్షన్సెంటర్ అక్రమమైనది కాదని 1992లో దాన్ని నేనుకొన్నానని కానీ తుమ్మిడి కుంటచెరువు ని ఆక్రమించి కట్టినట్లుఅధికారులు ఆరోపిస్తూ మార్కింగ్  విధించారని వారు మా కట్టడాలనుకూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టు నిఆశ్రయించడం తో స్పందించిన హైకోర్టు అక్కడ ఎటువంటి కూల్చివేతలు చేపట్టరాదని యదాస్థితిని కొనసాగించాలని హై కోర్టు జడ్జి . రాజశేఖర్ రెడ్డి స్టే మంజూర్ చేసారు. రోజు విచారణ ప్రారంభంకానుంది ,ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది.

I don't miss working with Khans: Vidya Balan

Mumbai: National-award winning actress Vidya Balan says she has not been offered any film with the Khans in Bollywood yet.

Vidya, who will be seen sharing the screen space with newbie actor Ali Fazal in detective thriller 'Bobby Jasoos', said she is not keen on doing it either as she doesn't see herself fitting into 'masala commercials'.

The beautiful Vidya (PICTURE: SOLARIS)


"I don't miss working with them. There has to be a script that has enough for me to do.. It has to be exciting for me. I have never looked for films where I can work with certain actors.

"I have never planned my career.. I have only responded to scripts that came my way. To be working with (known) actors or new actors, I don't plan my career that way. I have a different approach. And I am very happy with the kind of work I am doing," Vidya told PTI.

"I have not really got offers (for films with Khans).. not in the past seven years. I don't see myself fitting into those kind of films honestly," she added.

Meanwhile, gossip mills are abuzz that the biopic on legendary Carnatic singer M S Subbulakshmi, which Vidya, 36, will be doing, is in some legal trouble.

"I have no information on that. In past one year it has been put on hold. So, I dont know what is the the status," she said.

Now the actress will also be next seen in director Mohit Suri's 'Humari Adhuri Kahaani' with Emraan Hashmi and Rajkumar Rao.

"I have not started any preparations for this film yet. Once 'Bobby Jasoos' is out, after that...," Vidya said.


సుకుమార్ కి షాక్!





మహేష్ బాబు నటించిన "1 నేనొక్కడినే" చిత్రంతో తన కొడుకు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రీకరణలో సుకుమార్ కి గౌతమ్ కొన్ని షాక్ లు ఇచ్చాడంట! అవేంటో సుకుమార్ మీడియా కి ఇలా వివరించాడు....

* నేను ఒకసారి గౌతమ్ కి 'ఇలా నటించు, అలా నటించు అని చెపుతుండగా.. అంకుల్ అవేం వద్దు, ఇది శాడ్ సీనా? హ్యాపీ సీనా? అది మాత్రం చెప్పండి చాలు.. మిగిలింది నేను చూసుకొంటా' అన్నాడు.

* ఒకరోజు మహేష్ బాబుపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నాం.. అది చూడ్డానికొచ్చిన గౌతమ్ 'మరి నా మీద పాటేం లేదా?'. అని అడిగాడు.

* గౌతమ్ డబ్బింగ్ చెప్పడం అయ్యింది, కానీ గౌతమ్ వచ్చి అంకుల్ ఇంకోసారి చెప్పమంటారా.. లేకపోతే ఇది సరిపోతుందా? అని అడిగాడు.

* మహేష్ కి సన్నివేశం దర్శకుడే వినిపించాలి.. ఎందుకంటే దర్శకుడి ఆలోచనను అర్ధం చేసికొని నటించడం ఆయనుకు అలవాటు. ఆరోజు గౌతమ్ మీద సన్నివేశం చిత్రీకరిస్తున్నాం. ఆ సన్నివేశాన్ని గౌతమ్ కి చెప్పమని మరొకరికి చెప్పగా, గౌతమ్ నా    దగ్గరకి వచ్చి 'అంకుల్, ఈరోజు సీనేంటి?' అని అడగడంతో నేను షాక్ అయ్యాను.

డైరెక్టర్ కే ఇన్ని షాక్ లిచ్చిన జూ! ప్రిన్స్, రేపు థియేటర్స్ లో ఫాన్స్ కి ఇంకెన్ని షాక్ లివ్వనున్నాడో?


Manyata Dutt Undergoing Treatment




Actor Sanjay Dutt's wife Manyata has been hospitalised at Global Hospital in Mumbai, said her cardiologist Ajay Chaugule.

Chaugule told IANS: "Yes, Manyata was hospitalised yesterday (Tuesday) morning. We are currently investigating (her case) and looking at her medical reports."

In December last year, Chaugule had confirmed that Manyata has a tumour in her liver and that she may have to undergo surgery.

When asked whether Manyata will undergo any surgery, he said: "At the moment I can't say anything. Nothing is confirmed right now."

The doctor said Manyata was accompanied by Sanjay, who has been released on parole on Dec 21 after he applied for a month's parole to take care of his sick wife. 

He said: "Ever since she has been hospitalised, Sanjay Dutt is by her side."

Sanjay, 54, was sent to jail to serve the remaining 42 months of his five-year sentence for his involvement in the March 1993 Mumbai serial blasts. Having served 18 months in jail before his trial began, Dutt started his stint in jail May 16. 

His parole evoked protests and opposition from various quarters.




త్రిష పై అరెస్ట్ వారెంట్..!





అప్పట్లో త్రిష బాత్రూం వీడియో ఒకటి సంచలనం సృష్టించి కదా..! దాదాపు పదేళ్ళ కిందట వచ్చిన ఈ  వీడియో కి తెగ పబ్లిసిటీ వచ్చేసింది. కుర్రకారు ఆ వీడియో ను విచ్చలవిడిగా చూసారు. ఆ వీడియో లో వున్నది త్రిష కాదని అది ఫేక్ వీడియో అని కొందరు వాదించారు. త్రిష కూడా అప్పుడు దానికి తీవ్రం గా స్పందించింది. అది ఫేక్ వీడియో అని బల్ల గుద్ది చెప్పింది.

                   ఆ తర్వాత ఆ వీడియో ని ఫోటోలు గా చేసి ఒక పత్రిక ప్రచురించింది. ఆ పత్రిక పై త్రిష కేసు పెట్టింది. మళ్ళీ విత్ డ్రా కూడా చేసుకుంది. ఆ విత్ డ్రా కి సంభందించిన కోర్ట్ ప్రక్రియ ని త్రిష పూర్తి చెయ్యలేదంట. కేసు కోర్ట్ దాక వచ్చేదాకా పట్టించుకొలేదంట. ఈ పదేళ్ళలో సరిగ్గా కోర్ట్ కి కూడా హాజరు అవ్వలేదంట. దాంతో చిర్రెత్తుకోచ్చిన కోర్టు త్రిష కి వాళ్ళ అమ్మకి తాజా గా అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంట. కోర్ట్ లో వాళ్ళు హాజరు కావాలని పోలీసులకి జారీ చేసిందంట. తదుపరి విచారణ ఫిబ్రవరి 7 వ తేదీన జరుగుతుంది. దానికన్నా త్రిష హాజరు అవుతుందా..?


సినీ డాన్సర్ పై గ్యాంగ్ రేప్ ?!




ఇండియా లో రోజురోజుకు కామందులు ఎక్కువవుతున్నారు. ఢిల్లీ నిర్బయ సంగటన తరువాత ఇలాంటి కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. భారత దేశం లో స్త్రీ కి రక్షణ లేకుండా పోతుంది. అవకాశం దొరికిన చోటల్లా మహిళా అత్యాచారాలకు గురవుతూనే ఉంది. లేటెస్ట్ గా మరో సంగటన జరిగింది. ముంబయికి చెందిన ఓ డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. అ వివరాల్లోకి వెళితే న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ వచ్చిన ఓ బొంబాయి మోడల్ (26) పై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రేప్ చేసిన తరువాత నిందితులు బాధితురాలిని అదే మత్తులో ముంబయికి పంపేశారు. ఈ సంగటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల్లో డాన్సు చేసేందుకు ఓ మోడల్ ని బుక్ చేసారు. దానికి లక్ష రూపాయలు ఇస్తామని ఈవెంట్ నిర్వాహకులు చెప్పడంతో ముంబయి నుంచి ఆ డ్యాన్సర్ హైదరాబాదు కొచ్చింది. ఎయిర్‌పోర్టులో ఆమెని రిసీవ్ చేసుకున్న వ్యక్తులు ఆ తరువాత హోటల్‌కి తీసుకెళ్లారు. హోటల్‌లోనే ఆమెకు మత్తుమందు ఇచ్చి ఆ పై నలుగు రేప్ చేసారట? ప్రస్తుతం ఆమె పోలీస్ కేసు వెయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు?




Sunny Leone New Photoshoot



Sunny Leone is one of the most searched celebrities in India and all over the world.

Sunny Leone is lined up with two different project these year.She is ready to rock the nation with her upcoming movie Jackpotand Ragini MMS.ackpot is a movie directed by Kaizad Gustad, the film also stars Naseeruddin Shah and is all set to release in 13th December, this year.

Sunny Leone is looking sexy as well as seductive in her new photoshoot wearing silver dress.

Exclusive Photo Gallery of Sunny Leone






















Rihanna has a crush on Mychal Kendricks, But Why?!


Most of the guys around the world are absolutely crazy about the “What Now” singer, Rihanna, but she is crazy about someone else. We cannot imagine any celebrity having a crush but Rihanna is quite open about her crush with Mychal Kendricks. Many people outside the USA or those who are not familiar with NFL may not know who Mychal Kendricks is and if you are one of those than we have the information for you. First time everyone found out that Mychal Kendricks is Rihanna’s “Man Crush” is on Jan 6 when she revealed it on Twitter. But it was quite a mystery why the hot and sexy Barbados babe had a crush on Mychal Kendricks.


Mychal Kendricks and Rihanna
Mychal and Rihanna
According to leading Hollywood tabloids, a source told the reason for her crush on Mychal Kendricks and one of the reason is,


“he’s manly with nice lips”


For those of you who do not know who Mychal Kendricks is, he is the linebacker of the Philadelphia Eagles football team. Rihanna loves the sexy and muscular body of Kendricks who is just 23 and she is not shy about her new found crush. Rihanna who is 25 years really would like Mychal Kendricks to be her man. According to leading tabloids, a source said,


“She thinks Mychal is one fine a** man, He’s manly, with nice lips and big a**. Mercy!”





Rihanna hot
Rihanna with new crush
The source further added,


“She loves a big man like that and he seems like he’s got a lot going on, She digs that.”



It really looks like Rihanna and Mychal Kendricks will be the new hot couple of Hollywood, but it could also only be a crush. But currently it looks like Rihanna has really fallen for the linebacker Mychal Kendricks. But only time will tell what future has in store for Rihanna. What do you think about the pairing of Rihanna and Mychal Kendricks.





Bipasha to marry Harman?



Bollywood actors Bipasha Basu and Harman Baweja are getting married shortly. Both the couples decided to announce officially only after Harman’s movie Dhishkiyaon is completed. The movie is produced by actress Shilpa shetty and her husband Rajkundra. Both the couples parents are agreed for the marriage which may take place this year. It is known fact that Bipasha was having strong affair with hero John Abraham for several years and leaved together.






Arrest warrant against Trisha and her mom Uma Krishnan

The Egmore Court has issued an  arrest warrant against Trisha and her mom Uma Krishnan, in connection with a defamation case filed by the latter. In 2004 a viral video was revealed in the name of 'Trisha bathing video', later a magazine also published it. Following these allegations Trisha's mother filed a defamation suit against a magazine in 2005, for allegedly publishing some obscene pictures of her daughter.

Yesterday when the case came to  KG Gopalakrishnan's desk for further hearing but Trisha's mother Uma Krishnan didn't made her presence for yesterday's hearing .

Following this the justice issued an arrest warrant against Trisha's mother Uma Krishnan and hence she will be present for the next hearing , it is said that that the video and pictures are morphed one and Trisha's mom is now ready to withdraw the case.







No comments:

Post a Comment